తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో గతేడాది జనవరిలో నిర్వహించిన పీజీ (M.Sc) ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.results.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఈ విషయాన్ని గమనించగలరు.