తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం.

8చూసినవారు
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం.
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. 150వ మెట్టు వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు భయంతో కేకలు వేశారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో టీటీడీ, ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులను గుంపులుగా పంపే ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్