బూదనం వద్ద లారీ బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

158చూసినవారు
బూదనం వద్ద లారీ బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
చిల్లకూరు మండలం బూదనం వద్ద మంగళవారం రాత్రి గ్లాసులు తరలిస్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన కరెంటు స్తంభాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.