తిరుమలలో వీరంగం సృష్టించిన మందు బాబు

3చూసినవారు
తిరుమలలో వీరంగం సృష్టించిన మందు బాబు
తిరుమలలోని అలిపిరి గోశాల వద్ద మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి భక్తులను అసభ్యంగా దూషిస్తూ, వారి మొబైల్ ఫోన్లను లాక్కున్నాడు. ప్రశ్నించిన భక్తులను చెప్పుతో కొడతానని బెదిరించాడు. అలాగే మహిళలపై దూసుకు వచ్చాడు.ఈ ఘటనపై భక్తులు పోలీసుల, సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్