తిరుపతి కొర్లగుంటలో వ్యక్తి ఆత్మహత్య

8చూసినవారు
తిరుపతి కొర్లగుంటలో వ్యక్తి ఆత్మహత్య
తిరుపతిలోని కొర్లగుంటలో శుక్రవారం ఇంటీరియర్ డిజైనర్ అమీర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా భార్య సొంత ఊరికి వెళ్లినట్లు సమాచారం. మానసిక వేదనతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.