హైవేపై కంటైనర్ ఢీకొని వ్యక్తి మృతి

1369చూసినవారు
హైవేపై కంటైనర్ ఢీకొని వ్యక్తి మృతి
సోమవారం ఉదయం నాగలాపురం మండలం బయట కొడియంబేడు వద్ద హైవేపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొడియంబేడు హరిజనవాడకు చెందిన సెల్వం రోడ్డు పక్కన వెళుతుండగా, తిరుపతి నుంచి చెన్నైకి వెళుతున్న కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో సెల్వం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నాగలాపురం ఎస్ఐ సునీల్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. సెల్వం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్