తిరుమలలో ఇద్దరు భక్తులపై నెటిజన్ల ఫైర్

2చూసినవారు
తిరుమలలో ఇద్దరు భక్తులపై నెటిజన్ల ఫైర్
తిరుమలలో ఇద్దరు భక్తులు శ్రీవారి ఆలయం ఎదుట 'పవన్ కళ్యాణ్ అనే నేను' పుస్తకాన్ని ప్రదర్శిస్తూ వీడియో తీసి, రీల్ చేశారు. తిరుమలలో రాజకీయ ప్రచారం, ప్రదర్శనలకు నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్