పెళ్లకూరు: 11 మందికి బెయిల్

0చూసినవారు
పెళ్లకూరు: 11 మందికి బెయిల్
పెళ్లకూరు మండలం కలవకూరు సమీపంలో సువర్ణముఖి నదిలో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో సహా 12 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించగా, కామిరెడ్డి మినహా మిగతా 11 మందికి బెయిల్ లభించింది. బుధవారం వీరంతా జైలు నుంచి విడుదలైనట్లు ఎంపీపీ శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్