యువతను ప్రోత్సహించేందుకు ఏళ్ల చెంచు మోహన్ యాదవ్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత 'పేరూరు ప్రీమియం లీగ్'
క్రికెట్ టోర్నమెంట్ను చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ప్రారంభించారు. 65 జట్లు పాల్గొంటున్న ఈ పోటీలు 14 రోజుల పాటు సాగనుండగా, విజేతలకు ₹20, 999, ₹10, 999 నగదు బహుమతులు అందించనున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.