తిరుపతిలో వ్యభిచారం.. పోలీసుల దాడులు

3768చూసినవారు
తిరుపతిలో వ్యభిచారం.. పోలీసుల దాడులు
తిరుపతిలోని పద్మావతి నగర్, ఎస్బీఐ బ్యాంక్ కాలనీలో వ్యభిచార గృహంపై మంగళవారం రాత్రి తిరుచానూరు పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు, ఒక విటుడు, మరియు వ్యభిచార గృహ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్