తిరుపతిలో ఆందోళన.. వైసీపీ కీలక నేతలపై కేసు

334చూసినవారు
తిరుపతిలో ఆందోళన.. వైసీపీ కీలక నేతలపై కేసు
నిబంధనలు అతిక్రమించి నిరసన తెలిపినందుకు, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి రోజా, కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్, చెవిరెడ్డి మోహిత్ సహా 20 మంది వైసీపీ నేతలపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీపీఆర్ కళ్యాణ మండపం వద్ద సెక్షన్ 30 అమలులో ఉన్నా ధర్నా చేపట్టడం, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటంపై సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్