రేణిగుంట: తల్లి, అక్క మోసం చేశారని ఆరోపణలు

2చూసినవారు
రేణిగుంట: తల్లి, అక్క మోసం చేశారని ఆరోపణలు
రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ దొడ్లమిట్ట బీసీ కాలనీకి చెందిన సిద్ధార్థ, తాను కష్టపడి నిర్మించుకున్న ఇంటికే తనను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో ఇల్లు కట్టుకున్నానని, 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్ను కోల్పోయి కోమాలోకి వెళ్ళానని, కోలుకుని ఇంటికి వస్తే తల్లి, అక్కలు ఇంట్లోకి రానివ్వడం లేదని, ఇంటిపై తనకే హక్కులు ఉన్నాయని, అధికారులు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.

సంబంధిత పోస్ట్