తిరుపతిలో కుళ్లిన మటన్.. జాగ్రత్త!

7చూసినవారు
తిరుపతిలో కుళ్లిన మటన్.. జాగ్రత్త!
తిరుపతిలోని 28వ వార్డు పెద్ద పీర్ల చావడి ప్రాంతంలో శుక్రవారం హెల్త్ ఆఫీసర్ యువ అన్వేశ్ ఆధ్వర్యంలో మటన్ మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజల ఫిర్యాదుల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మేకలు, పొట్టేళ్ల భాగాలను ఫ్రీజర్లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దుర్వాసనతో కూడిన సుమారు అర టన్ను కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్