జేసీఐ అలుమ్ని క్లబ్ ఆధ్వర్యంలో సేవా, శిక్షణా కార్యక్రమాలు

0చూసినవారు
జేసీఐ అలుమ్ని క్లబ్ ఆధ్వర్యంలో సేవా, శిక్షణా కార్యక్రమాలు
తిరుపతిలో జేసీఐ అలుమ్ని క్లబ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రుయా ఆసుపత్రిలో సిబ్బందికి సేవా దృక్పథం, నైతిక విలువలు, క్రమశిక్షణపై అవగాహన కల్పించారు. సూపరింటెండెంట్ డా. మనోహర్ సిబ్బందికి ఆప్యాయత, మర్యాదపూర్వక నడవడిక ప్రాధాన్యతను వివరించారు. అనంతరం గోనివాస్ హాల్‌లో ఆర్యవైశ్య సభ్యులకు సీపీఆర్ శిక్షణ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే విధానాలను సీపీఆర్ ట్రైనర్ డా. రత్నశేఖర్ ప్రదర్శన ద్వారా వివరించారు.

సంబంధిత పోస్ట్