మైనర్ బాలికపై లైంగిక దాడి..ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు

0చూసినవారు
మైనర్ బాలికపై లైంగిక దాడి..ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు
ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌పై అలిపిరి పోలీసులు ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. తిరుపతికి చెందిన ఆటో డ్రైవర్, 15 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు SI దుర్గ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్