డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్‌పై వివాదాస్పద పుస్తకం రాసిన 'హమారా ప్రసాద్' పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు సోమవారం తిరుపతి ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. మహనీయులపై విద్వేషం వ్యాప్తి చేసేవారికి చట్టరీత్యా తీవ్రమైన శిక్ష పడేలా చూడాలని తాళ్ళపాక దాము, పవర్ రామచంద్రన్ తదితరులు కోరారు.