పుత్తూరులో విద్యార్థి మృతి

389చూసినవారు
పుత్తూరులోని కేకేసీ నర్సింగ్ కళాశాల విద్యార్థిని అనారోగ్యంతో స్విమ్స్ ఆసుపత్రిలో మృతి చెందింది. ఆమె స్వస్థలం కేరళ. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి డబ్బులు లేకపోవడంతో తోటి విద్యార్థులు రూ. 40 వేలు అంబులెన్స్ కోసం చెల్లించారు. కళాశాల యాజమాన్యం సరిగా స్పందించలేదని విద్యార్థి సంఘ నాయకుడు హేమాద్రి యాదవ్ ఆరోపించారు. అయితే, విద్యార్థినిని తామే ఆసుపత్రిలో చేర్పించామని ప్రిన్సిపల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్