పీక్‌కు చేరిన ‘లడ్డూ’ వార్

611చూసినవారు
పీక్‌కు చేరిన ‘లడ్డూ’ వార్
టీటీడీ లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై కూటమి, వైసీపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. నెయ్యి కల్తీపై సిట్ వేసిన ఛార్జ్‌షీట్లోని అంశాలను రెండు పార్టీలూ తమకు అనుకూలంగా మలుచుకొని విమర్శలు గుప్పిస్తున్నాయి. జంతు కొవ్వు కలవలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు వైసీపీ వాదిస్తుండగా, అసలు అది నెయ్యే కాదని, కెమికల్స్‌తో తయారైన పదార్థమని తేల్చిందని ప్రభుత్వం చెబుతోంది. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

సంబంధిత పోస్ట్