తిరుమల లడ్డూ తయారీలో వాడే ముడి పదార్థాల ఇవే

399చూసినవారు
తిరుమల లడ్డూ తయారీలో వాడే ముడి పదార్థాల ఇవే
తిరుమలలో ప్రతిరోజూ 20035195 లడ్డూలను వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తారు. ఒక్కో లడ్డూ తయారీకి సగటున 167 నుంచి 170 గ్రాముల ముడి పదార్థాలు వినియోగిస్తున్నారు. ఇందులో సుమారు 78 గ్రాముల చక్కెర, 39 గ్రాముల శెనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 7 గ్రాముల జీడిపప్పు, 3 గ్రాముల ఎండుద్రాక్ష వంటివి ఉంటాయి.

సంబంధిత పోస్ట్