శునకంపై పులి దాడి

869చూసినవారు
శునకంపై పులి దాడి
తిరుపతి సమీపంలోని మంగళం అటవీ ప్రాంతానికి చెందిన చిరుతపులి సోమవారం తెల్లవారుజామున భూపాల్ హౌసింగ్ కాలనీలోకి ప్రవేశించి, ఓ ఇంటి ఆవరణలో కట్టేసిన శునకాన్ని దాడి చేసి చంపేసింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నమోదైంది. ఇంటి యజమానులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు చిరుత జాడ కోసం గాలిస్తున్నారు. కెమెరా ట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్