తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

60చూసినవారు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శుక్రవారం వేకువజామున వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా శ్రీవారిని సినీ ప్రముఖులు సప్తగిరి, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేశ్ దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్