తిరుమల: కిలో నెయ్యికి రూ.25 కమీషన్

632చూసినవారు
తిరుమల: కిలో నెయ్యికి రూ.25 కమీషన్
2019 నుంచి 2024 వరకు వివిధ డెయిరీల ద్వారా టీటీడీకి కెమికల్స్‌తో తయారు చేసిన నెయ్యిని సరఫరా చేసినట్లు సిట్ తేల్చింది. 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేసి, 59.71 లక్షల కిలోల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి రూ.234.51 కోట్లు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారించారు. వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కేజీ నెయ్యికి రూ.25 కమీషన్ పొంది టీటీడీ అధికారులతో కుమ్మకై సరఫరా చేయించారని సిట్ విచారణలో తేలింది.

సంబంధిత పోస్ట్