తిరుపతి: శతాధిక వృద్ధురాలి మృతి

850చూసినవారు
తిరుపతి: శతాధిక వృద్ధురాలి మృతి
తిరుపతి అర్బన్ మండలం మంగళం సమీపంలోని తిరుమలనగర్కు చెందిన 103 ఏళ్ల కేతారి నరసమ్మ శనివారం మృతి చెందారు. ఈశానేశ్వర శివాలయం వ్యవస్థాపకురాలైన ఆమె, సొంత నిధులతో ఆలయాన్ని నిర్మించి దాతగా, ధర్మకర్తగా ఆ ప్రాంత వాసులకు సుపరిచితురాలు.

సంబంధిత పోస్ట్