తిరుపతి గంగమ్మ జాతర.. AI వీడియో ఆవిష్కరణ

5చూసినవారు
తిరుపతి గంగమ్మ జాతర.. AI వీడియో ఆవిష్కరణ
తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా, పురాతన జాతర విశిష్టతను నేటి తరానికి చేరువ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో రూపొందించిన ప్రత్యేక వీడియోను టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, డీఎస్పీ భక్తవత్సలం, ఆలయ ఛైర్మన్ మహేశ్ యాదవ్ తదితరులు కలిసి ఆలయం ముందు ఘనంగా విడుదల చేశారు. సరికొత్త టెక్నాలజీని ఉపయోగించడం అభినందనీయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్