తిరుపతి: పాపం.. 7నెలల చిన్నారి మృతి

894చూసినవారు
తిరుపతి: పాపం.. 7నెలల చిన్నారి మృతి
తిరుపతి జిల్లా కేవీపురం మండలంలో పెరిందేశం గ్రామంలో ఏడు నెలల చైత్ర అనే పసికల ఎండ వేడిమికి మృతి చెందింది. మంగళవారం విరేచనాలతో బాధపడిన చైత్రకు శ్రీకాళహస్త్రిలోని ఆసుపత్రిలో వైద్యం అందించారు. ఇంటికి తిరిగి వస్తుండగా చిన్నారికి మళ్లీ అస్వస్థత కలగడంతో 108 సాయంతో కేవీపురం PHCకి తరలించారు. అప్పటికే చిన్నారి ఎండ తీవ్రతతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్