తిరుపతి SIR విధుల్లో నిర్లక్ష్యం.. BLO సస్పెన్షన్

1176చూసినవారు
తిరుపతి SIR విధుల్లో నిర్లక్ష్యం.. BLO సస్పెన్షన్
తిరుపతి జిల్లాలో SIR కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన BLO కే. మునిరాజును జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకటేశ్వర్ సస్పెండ్ చేశారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వయంగా పంపిణీ చేయకుండా ఇతరుల ద్వారా చేయించినట్లు తనిఖీలో తేలింది. SIR విధుల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆదివారం హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్