తిరుపతి యువతికి వారంలో 3 గవర్నమెంట్ జాబ్‌లు

3చూసినవారు
తిరుపతి యువతికి వారంలో 3 గవర్నమెంట్ జాబ్‌లు
తిరుపతికి చెందిన బయ్యాల చాందిని అనే యువతి వారం వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తండ్రి భాస్కర్ టీటీడీ రిసెప్షన్-1 డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్నారు. బుధవారం జుడీషియల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరిన చాందినికి, రెండు రోజుల క్రితం గ్రూప్-2లో ఇంటర్మీడియట్ ఉద్యోగం వచ్చింది. తాజాగా శుక్రవారం రాత్రి విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ క్యాడర్ పోస్ట్‌కు ఎంపికైంది. ఈ ఘనత సాధించడం ద్వారా ఆమె తన ప్రతిభను చాటుకుంది.
Job Suitcase

Jobs near you