VIDEO: తిరుపతిలో దాడి కలకలం

0చూసినవారు
తిరుపతి రూరల్ ఉప్పరపల్లిలో ఓ పార్టీ నాయకుడు మహిళతో కలిసి కారులో వెళ్తుండగా, ఆమె భర్త వారిని అడ్డుకుని దాడి చేశాడు. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు సమాచారం. మహిళను తీసుకెళ్లిన వ్యక్తి పెద్దిరెడ్డి అనుచరుడని, దాడి చేసిన వ్యక్తి వైసీపీ సర్పంచ్ అని కూటమి నాయకులు వీడియోలను వైరల్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్