తిరుపతిలో నీటి నిల్వకు కారణమేంటి

504చూసినవారు
తేలికపాటి వర్షాలు కురిసిన తిరుపతిలో వేడులు కలువల్లా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందులో వెస్ట్ చర్చి రోడ్డు, లక్ష్మీపురం సర్కిల్, ఎయిర్ బై పాస్ రోడ్డులు చెరువులను తలపిస్తున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన కానీ ఇలా నిల్వలపై అక్రమాలే కారణమా అనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్