ఫ్లెక్సీల తొలగింపుపై వైసీపీ శ్రేణుల ఆందోళన

12చూసినవారు
ఫ్లెక్సీల తొలగింపుపై వైసీపీ శ్రేణుల ఆందోళన
వైసీపీ చంద్రగిరి ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పేరూరు, తిరుచానూరు పంచాయతీ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి నిరసనగా వైసీపీ శ్రేణులు పేరూరు, తిరుచానూరు వద్ద భారీ ఎత్తున ధర్నాకు దిగారు. టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను కూడా తొలగించాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది.
Job Suitcase

Jobs near you