తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఆదేశాల మేరకు, మోంథా తుఫాన్ కారణంగా రేపు జరగాల్సిన Pjrs ప్రజా విజ్ఞప్తుల దినాన్ని వాయిదా వేస్తున్నట్లు డక్కిలి మండల తాసిల్దార్ మోపూరు శ్రీనివాసులు తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యల కోసం పి జె ఆర్ ఎస్ అర్జీలను సమర్పించు కొనుటకు జిల్లా, డివిజన్ మరియు మండల కార్యాలయాలకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు.