విద్యుత్ స్తంభంపై నుంచి పడిన లైన్మెన్

1504చూసినవారు
విద్యుత్ స్తంభంపై నుంచి పడిన లైన్మెన్
డక్కిలి మండలం లింగసముద్రం సచివాలయంలో JLMగా పనిచేస్తున్న పోలి. పోతన (23) విధి నిర్వహణలో ఉండగా, విద్యుత్ షాక్‌తో విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన డక్కిలి మండలం మోపూరు రోడ్డు సబ్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాయపడిన ఉద్యోగిని వెంకటగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్