రైతు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి: చంద్రబాబు (వీడియో)

0చూసినవారు
AP: రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని, కూటమి ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేశామని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని, రైతుకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉంటే తలసరి ఆదాయం, వ్యవసాయ జీఎస్టీ కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్