బట్టలకు పురుగులు పట్టకుండా.. వాడ్రోబ్​లో ఇలా సర్దుకోండి!

4649చూసినవారు
బట్టలకు పురుగులు పట్టకుండా.. వాడ్రోబ్​లో ఇలా సర్దుకోండి!
మీ బట్టలకు పురుగులు పడుతున్నాయా? వాడ్రోబ్​ను శుభ్రంగా, ఫ్రెష్​గా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. మరకలు లేకుండా ఉండటానికి డిటర్జెంట్, క్లెన్సర్లతో శుభ్రం చేయాలి. ఊలు బట్టలకు చిమ్మట పురుగులు పట్టకుండా రోజ్ మేరీ, లవంగాలు ఉన్న సంచిని వాడ్రోబ్​లో ఉంచాలి. బట్టలు వేలాడదీయడానికి వుడెన్ హ్యాంగర్స్ వాడటం మంచిది. తక్కువ స్థలంలో ఎక్కువ బట్టలు సర్దుకోవడానికి స్వెట్టర్స్ పై షెల్ఫ్​లో, జిప్ ఉన్న బట్టలను మడతపెట్టి ఉంచాలి. లావెండర్, గిరానియమ్, బేసిల్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ వాడటం వల్ల వాడ్రోబ్​ ఫ్రెష్​గా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్