ఈ రోజు మా కుటుంబానికి ఎంతో ఎమోషనల్ డే: పవన్ భార్య

9272చూసినవారు
ఈ రోజు మా కుటుంబానికి ఎంతో ఎమోషనల్ డే: పవన్ భార్య
ఏప్రిల్ 8న తన కుటుంబానికి ఎమోషనల్ డే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఈ రోజు మా కుటుంబానికి ఎంతో ఎమోషనల్ డే. ఇవాళ అకీరా బర్త్ డే. గతేడాది ఇదే రోజు మార్క్ శంకర్‌కు అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ రోజు ఇద్దరి పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటాం’ అని అన్నా లెజినోవా పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్