నేడు శని త్రయోదశి.. మీ రాశి ప్రకారం ఈ చిన్న పని చేస్తే చాలు

4770చూసినవారు
నేడు శని త్రయోదశి.. మీ రాశి ప్రకారం ఈ చిన్న పని చేస్తే చాలు
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి 'శని త్రయోదశి' అత్యంత విశిష్టమైన రోజు. జనవరి 31న శనివారం, త్రయోదశి కలిసి రావడం భక్తులకు ఒక గొప్ప అవకాశం. ప్రస్తుతం ఏలినాటి శని, అష్టమ లేదా అర్ధాష్టమి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారు కేవలం 5 నిమిషాలు కేటాయించి, రాశి ప్రకారం ఈ చిన్న పరిహారాలు పాటిస్తే అద్భుతమైన మార్పులు చూస్తారని పండితులు చెబుతున్నారు. మేష రాశి వారు రుద్రాభిషేకం, నల్ల నువ్వులు దానం చేయడం, వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం, పేదలకు సాయం చేయడం వంటి పరిహారాలు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్