నేడే శని త్రయోదశి.. దోష నివారణకు విశేష పూజలు

2242చూసినవారు
నేడే శని త్రయోదశి.. దోష నివారణకు విశేష పూజలు
జనవరి 31న మాఘ మాస శని త్రయోదశి సందర్భంగా, పండితుల ప్రకారం శని దోషాలు, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. నవగ్రహ ఆలయానికి వెళ్లి శనేశ్వరుడిని దర్శించుకుని, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని తెలిపారు. సాయంత్రం 5.15 నుంచి 5.45 మధ్య శివాభిషేకం చేస్తే శని పీడల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుందని, ఆలయానికి వెళ్లలేనివారు ఇంట్లోనే పడమర దిశలో ఎనిమిది ఒత్తులతో నువ్వుల నూనెతో శని దీపం వెలిగించవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్