వాలంటీర్ల‌పై నేడు కీల‌క ప్ర‌క‌ట‌న‌?

5572చూసినవారు
వాలంటీర్ల‌పై నేడు కీల‌క ప్ర‌క‌ట‌న‌?
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలపైన కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపుతో పాటుగా వేతనాల చెల్లింపుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లను ఏ సంఖ్యలో వినియోగించుకోవాలి? ఎలాంటి విధులు అప్పగించాలనేది చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్