ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ షర్మిలా మాండ్రే

11118చూసినవారు
ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ షర్మిలా మాండ్రే
ప్రముఖ కన్నడ హీరోయిన్ షర్మిలా మాండ్రే, తమిళ నిర్మాత సుధన్ సుందరంతో నిశ్చితార్థం చేసుకున్నారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. షర్మిలా ఈ శుభవార్తను సోషల్ మీడియాలో ఫోటోలతో పంచుకున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వివాహం చేసుకోనున్నారని సమాచారం. షర్మిలా కన్నడతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్