మహిళా టీచర్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్ (వీడియో)

12056చూసినవారు
జార్ఖండ్‌లోని సోనువా-చక్రధర్‌పూర్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిషిత్‌పూర్‌కు చెందిన వందన (23) అనే పార్ట్ టైమ్ టీచర్ రోజులాగే పాఠశాలకు వెళ్తుండగా, చక్రధర్‌పూర్ వైపు నుండి అతివేగంగా వచ్చిన ఒక ట్రాక్టర్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్