మాంగో జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట 5 కి.మీ. మేర నిలిచిన ట్రాక్టర్లు (వీడియో)

0చూసినవారు
చిత్తూరు జిల్లా పల్లూరులోని ఫుడ్ అండ్ ఇన్స్ మాంగో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి లోడ్ ట్రాక్టర్లు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. నాలుగు రోజులుగా రైతులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలు తమను మోసం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు వరకు ట్రాక్టర్లు బారులు తీరగా, జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికీ స్పందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్