ట్రేడ్‌ డీల్.. వాటిపై టారిఫ్‌లు తగ్గింపు!

11092చూసినవారు
ట్రేడ్‌ డీల్.. వాటిపై టారిఫ్‌లు తగ్గింపు!
కొన్ని వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ట్రేడ్‌ డీల్‌లో భారత్‌కు మినహాయింపులు ఇస్తున్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ తెలిపారు. వ్యవసాయం రంగంలోకి ప్రవేశంపై భారత్‌తో చర్చలు కొనసాగుతాయని వెల్లడించారు. కొన్ని రకాల గింజలు, వైన్‌, స్పిరిట్‌, పండ్లు, కూరగాయలపై మాత్రం టారిఫ్‌లు 13.5శాతం నుంచి జీరోకు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్