విజయవాడ- హైదరాబాద్ రోడ్డుపై వాహనాల రద్దీ

16చూసినవారు
విజయవాడ- హైదరాబాద్ రోడ్డుపై వాహనాల రద్దీ
AP: విజయవాడ-హైదరాబాద్ రోడ్డుపై వాహనాల రద్దీ నెలకొంది. విజయవాడ వైపు 11, హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్ లను తెరిచారు. ప్రతి 3 సెకన్లకు ఒక వాహనం కదిలేలా చర్యలు తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే లక్షకు పైగా వాహనాలు వెళ్లినట్లు అంచనా. బస్టాండులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్