నడిరోడ్డుపై ట్రాఫిక్ సిబ్బంది పరస్పర దాడి (వీడియో)

6366చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు ట్రాఫిక్ సిబ్బంది పరస్పరం దాడి చేసుకున్నారు.  డబ్బుల వసూళ్ల విషయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఒకరు రూ.5000 వసూలు చేసినట్లు చెప్పగా, మరొకరు రూ.2800 మాత్రమేనని వాదిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్