విషాదం..కుమార్తెను సంక్రాంతి సెలవులకు తీసుకెళదామని వచ్చి మృతి

1చూసినవారు
విషాదం..కుమార్తెను సంక్రాంతి సెలవులకు తీసుకెళదామని వచ్చి మృతి
AP: తిరుపతిలోని తనపల్లి జంక్షన్ వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన పగిడి వెంకటేశ్వర రెడ్డి మృతి చెందారు. తన కుమార్తెను కళాశాల నుండి తీసుకురావడానికి వెళుతుండగా, బస్సు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. రూరల్ SI జ్యోతి కథనం మేరకు ఈ సంఘటన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్