అపార్ట్‌మెంట్‌లో విషాదం.. లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి

15290చూసినవారు
అపార్ట్‌మెంట్‌లో విషాదం.. లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి
TG: హైదరాబాద్‌లోని చందానగర్ అన్నపూర్ణ ఎనక్లేవ్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదవశాత్తు తెరుచుకోవడంతో ఒక మహిళ కిందపడిపోయింది. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్