విషాదం.. అన్న మరణ వార్త విని గుండెపోటుతో చెల్లి మృతి

21268చూసినవారు
విషాదం.. అన్న మరణ వార్త విని గుండెపోటుతో చెల్లి మృతి
TG: ములుగు జిల్లా తాడ్వాయిలో విషాదం చోటు చేసుకుంది. అన్న మరణ వార్త తట్టుకోలేక గుండెపోటుతో చెల్లి మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన వడ్డేపల్లి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన గట్టికొప్పుల లక్ష్మి అన్న మరణ వార్త విని గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. లక్ష్మికి కూతురు, కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్