విషాదం.. పిడుగుపాటుకు మహిళ మృతి

9745చూసినవారు
విషాదం.. పిడుగుపాటుకు మహిళ మృతి
AP: ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గంటాపురంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు రైతు కూలీ శోభారాణి (40) మృతి చెందింది. పొలంలో పని చేస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్