గ్రహాల సంచారంతో ఈ రెండు రాశుల వారికి అదృష్టం!

9250చూసినవారు
గ్రహాల సంచారంతో ఈ రెండు రాశుల వారికి అదృష్టం!
రాహు, కేతు, శని గ్రహాల సంచారం వలన 12 రాశులపైన ప్రభావం పడనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా మకర, వృషభ రాశుల వారికి కొన్ని కష్టాలు, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. మకర రాశి వారు లక్ష్యంపై దృష్టి సారించి, ప్రతి అడుగులో జాగ్రత్త వహించాలని వివరించారు. వృషభ రాశి వారు ఆరోగ్యం, పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్