జ్వరంతో గిరిజన బాలిక మృతి

0చూసినవారు
జ్వరంతో గిరిజన బాలిక మృతి
AP: ఏలూరు జిల్లా, బుట్టాయగూడెం మండలంలోని కోర్సావారిగూడేంకు చెందిన 8 ఏళ్ల గిరిజన బాలిక కారం సంగీత జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. ఏప్రిల్ 30న దొరమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా వైద్యులు సాధారణ జ్వరంగా గుర్తించి మందులిచ్చారు. జ్వరం తగ్గకపోవడంతో గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యం అందించాడు. పరిస్థితి విషమించడంతో రాజమహేంద్రవరం తరలిస్తుండగా బాలిక మృతి చెందింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you